చెరువు కలబోసిన వెండిగానున్నది
ఆమె సంధ్యాస్నానానికి రాగానే
కరగ బోసిన బంగారుగా మారింది.

No comments: