నీ కనులు పలుకరిస్తే వసంతం
వాడిగా చూస్తే గీష్మం
మరల్చుకొంతే వర్షం
చూడకపోతే శిశిరం.

No comments: